నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వేసవిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా నిజాంబాద్ పవర్ హౌస్ లోని సబ్ స్టేషన్ లో రెండు ఎయిట్ ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని ఎస్ సి రాపల్లి రవీందర్ తెలిపారు. దాంట్లో ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ నుండి 12 పాయింట్ ఫైవ్ చేయడం జరిగిందన్నారు. నిజాంబాద్ పట్టణ ప్రజలకు ఒక సబ్ స్టేషన్ లో అంతరాయం ఏర్పడితే మరొక సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అందజేయడానికి 12 పాయింట్ ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం జరిగిందని...