పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాబోయే రోజుల్లో తమ పార్టీ తరఫున ప్రతి గ్రామంలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తమ జోలికి వచ్చిన మహా మహులు మట్టికరుచుకుపోయారని.. అందుకే నా జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరపున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం,...