నగరాన్ని ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం

. . . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వెల్లడి   . . . నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు    . . . ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలెక్టర్ తో భేటీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ   నగరాన్ని ఒక 'మోడల్ సిటీ'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. సీం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం, ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను...