ఎల్లారెడ్డిని స్మార్ట్ సిటీగా చేయడమే లక్ష్యం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిని స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో శనివారం రూ.5.15 కోట్ల టీయూఎఫ్ఐడిసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ద ప్రాతిపదికన నిర్మాణ పనులు జరుగుతున్నాయని బస్ స్టాండ్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది అని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఎపుడు...