శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యం

డ్రంక్ అండ్ డ్రైవ్ లో కఠినంగా వ్యవహరిస్తాం నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరిఫ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగరంలో ఉండే ఆరు పోలీస్ స్టేషన్లో కంటే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చాలా పెద్దగా ఉంటుందని రూరల్ ఎస్సై ఆరిఫ్ అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోసామాన్యులకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని, శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఏంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం...