జాతీయవాద యువకులను తయారు చేయడమే ధ్యేయం
ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం కోసం జాతీయవాద యువకులను తయారు చేయడం జాతీయ పునర్నిర్మాణం ధ్యేయంగా ఏబీవీపీ పని చేస్తుందని ఏబీవీపీ నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం, 77వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నడి...