జిల్లా విద్యా రంగానికి వ్యవసాయ కళాశాల మకుటం లాంటిది

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిన సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచరెడ్డి చరణ్ మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడంలో కీలకపాత్ర పోషించిన టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ...