నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

సిపిఐ నాయకుల డిమాండ్   బతుకమ్మ, కోటగిరి : భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ విట్టల్ గౌడ్  మాట్లాడుతూ... గత రెండు రోజుల ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షాలు  వలన పంట పొలాలు సోయా రైతులు నష్టపోవడం జరిగింది పోతంగల్ మండలం మంజీరా నది పక్కన  ఉన్న గ్రామాలన్నీ...