ఆదివాసీల వాస్తవ జనాభాను గుర్తించి హక్కులు కల్పించాలి

  . . . నాయక్ పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆదివాసీల వాస్తవ జనాభాను ప్రభుత్వం గుర్తించి, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, ఇతర హక్కులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివాసీ నాయక్‌పోడ్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవితో అనుబంధం, ప్రకృతితో సహజీవనం కొనసాగిస్తూ,...