ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
. . . ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి ముప్కాల్, బతుకమ్మ : జూన్ 21న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమ కారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు బాల్కొండ నియోజక వర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు సమ్మేళణం పోస్టర్ ని ఆవిష్కరించారు....