యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయాలి
. . . డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నిజాంసాగర్, బతుకమ్మ : ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలు కోసం ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో నిజాంసాగర్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన...