సంతోషిమాత ఆలయం పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి
రుద్రూర్, బతుకమ్మ : సంతోషిమాత ఆలయం పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో గల శ్రీ సంతోషిమాత ఆలయం పై నిందితుడు మహమ్మద్ అన్సారీ చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల నాయకులు మహమ్మద్ అన్సారీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల పై...