నిందితులను కఠినంగా శిక్షించాలి
పి డి ఎస్ యూ -పి ఓ డబ్ల్యూ డిమాండ్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, సుప్రీంకోర్టు జడ్జిచె న్యాయ విచారణ చేపట్టాలని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో నిందితుడి దిష్టిబొమ్మను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల మహిళా సంగం ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. సంద్యా రాణి, పి డి ఎస్...