నిందితులను కఠినంగా శిక్షించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య కామారెడ్డి, బతుకమ్మ : నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్రహ్మాజీ వాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో...