సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం

ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   సంగారెడ్డి, బతుకమ్మ : సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు చికిత్స...