మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటేండేంట్ ఇంటిలో 24 గంటలు కొనసాగిన ఎసిబి సోదాలు

. . . నరేందర్ ను ఏసీబీ  న్యాయమూర్తి ముందు హాజరపరచనున్న ఏసీబీ . . .  బైపాస్ భూ వ్యవహరమే నరేందర్ పై ఏసీబీ దాడులకు కారణమా? . . . మరింత లోతుగా విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం . . . నరేందర్ అక్రమార్జన ఆస్తుల అటాచ్ మెంట్? బతుకమ్మ, నిజామాబాద్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంటిలో శుక్రవారం తెల్లవారు జామున  ఏసీబీ చేపట్టిన  తనిఖిలు, సోదాలు శనివారం...