బెస్ట్ విధ్యార్ధుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నవిజ్ఞాన్ స్కూల్‌లో పై చర్యలు తీసుకోవాలి
. . . బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల నుంచి ఫీజులు వసూళ్లు . . . ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన టీజీవీపీ నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని విజ్ఞాన్ స్కూల్ పై చర్య లు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి పిర్యాదు చేశారు.బెస్ట్ అవైలెబుల్ పథకం లో విజ్ఞాన్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు ఆరోపణలు ఉన్న అక్రమాలు పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు...