Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 12:27 pm Posted by : ramakrishna

మొరాయించిన అశోక్ నగర్ రైల్వే గేటు

కామారెడ్డి, బతుకమ్మ : పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేటు కాసేపు మొరాయించింది. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కాసేపటికి గేట్ మెన్ గేటు ను మ్యాన్యూవల్ గా ఓపెన్ చేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.