99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మార్చి 6 నుండి జూన్ 12 వరకు జరిగే ఈ 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రాబోయే99 రోజులలోపోలీస్ శాఖ తరపున చేపట్టవలసిన పనులపై మంగళవారం వీడియో...