33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి షరతులు లేకుండా, డిలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నాందేవాడ ఐద్వా కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వామపక్ష మహిళా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు....