19వ డివిజన్ అభ్యర్థి మేయర్ అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
. . . మేయర్ అభ్యర్థి కాట్ పల్లి శమంత నరేందర్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 19వ డివిజన్ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న విషయం కాట్ పల్లి శమంత నరేందర్ రెడ్డికి ఓటు వేసి మేయర్ గా గెలిపించుకోవాలని ఆమె కోరారు. గురువారం కాటిపల్లి శమంత నరేందర్ రెడ్డి కాలనీ లో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మారుతీ నగర్ కాలనీ వాస్తవ్యులుగా తాను నిజామాబాద్...