పెన్షన్‌లో 1.5 శాతం కోత నిలిపివేయాలి

  . . . తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోకుండానే గత మూడు నెలలుగా పెన్షనర్ల నుంచి 1.5 శాతం చొప్పున పెన్షన్‌లో కోత విధించడాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. బుధవారం నిజామాబాద్‌లోని పెన్షనర్స్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం...