నరకప్రాయం ఆ రహదారి..!

ఆర్ అండ్ బి అధికారుల తీవ్ర నిర్లక్ష్యం బతుకమ్మ, బిచ్కుంద : ఓ పాంత అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైనది. ఆ ప్రాంతం అభివృద్ధి అక్కడి రహదారులను చూస్తే అర్థమవుతుంది. ప్రజల జీవన వ్యవస్థలో రహదారుల పాత్ర ముఖ్య భూమిక. మానవుడి గమ్య స్థానం ఏదైనా జీవనయానం రోడ్డు లేకుండా ముందుకు సాగదనేది జగమెరిగిన సత్యం. అంత ప్రాధాన్యత ఉన్న రోడ్లు బిచ్కుంద మండల కేంద్రం లో అత్యంత దయనీయంగా మారింది. బిచ్కుంద మండల కేంద్రంలో సుమారు రెండున్నర కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్  ఆర్...