ఆ అధికారి హల్ చల్
. ఇసుక వ్యాపారులు.. ఇటు బట్టీల నిర్వాహకుల నుంచి వసూళ్లు ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలం రామడుగు గ్రామ పరిధిలో నుంచి మాఫియా యథేచ్ఛగా మొరం తరలిస్తోంది. ఏకంగా జేసీబీ పెట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అయితే ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలతో మొురం దందా అంతా ఓ అధికారి కనుసన్నల్లో కొనసాగుతుండడమే దీనికి కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు రెవెన్యూ అధికారి అర్ధరాత్రి వేళ కారులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. అలాగే ఇటుక...