ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని . . .

  . . . నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నివాసాలలో ఏసీబీ సోదాలు   నిజామాబాద్, బతుకమ్మ :   ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదుల నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. మంగళవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ లో గల అద్దె ఇంటితో పాటు నగరంలోని సుభాష్ నగర్ లోని ఈఎస్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డికి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామ పాటు హైదరబాద్ లోని నివాసంతో...