టిప్ లో ఆ వర్గం..

బాన్సువాడ నియోజక ‘వర్గం’ వారే ఐదు నియోజకాలలో రైతులు లేరంట..? పారదర్శకం లేని కమిటీ ఎంపిక విజయ డెయిరీలో తవ్వినకొద్ది అక్రమాలు నిజామాబాద్, బతుకమ్మ: విజయ డెయిరీలో అత్యంత కీలకంగా, ఆర్ధిక లావాదేవిలతో కూడుకొని ఉన్న పథకం టిప్. జమకూడిన డబ్బులను రైతుల పాడి, పశువుల అభివృద్ధి కోసం వినియోగిస్తుంటారు. సమగ్ర నిర్వహణ కోసం, దీనికంటూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. డెయిరీ అధికారుల అలసత్వం వల్ల ఒక సామాజిక వర్గానికి, అందులోనూ ఒకే నియోజకవర్గానికి చెందినవారిని నియమించారు. ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ, ముగ్గురితోనే...