ఆ మండలం ఆమె సామ్రాజ్యం
15 రోజుల తర్వాత విధులలోకి మాక్లూర్ డిప్యూటేషన్ ఎంపీడీఓ సెలవు దినాల్లో ఇన్చార్జి లేకుండానే.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు మాక్లూర్ బతుకమ్మ : ఒకరోజు సెలవు పెట్టిన కింది అధికారికి కాస్త చూసుకోండని చెప్పి ఉన్నతాధికారి అనుమతితో వెళ్తుంటారు. అలాంటిది ఏకంగా 15 రోజులు సెలవుపై వెళ్ళినప్పటికీ మరొకరికి ఇన్చార్జి ఇవ్వకపోవడం పరిషత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మాక్లూర్ మండల పరిషత్ లో డిప్యూటేషన్ పై చేస్తున్న ఎంపీడీవో 15 రోజుల క్రితం సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ మరొకరికి ఇన్చార్జ్ ఇవ్వలేదు. ఇన్నాళ్లు...