నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇచ్చిన సీయం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

కవిత ఎంపీ గా నిజామాబాద్ కు చేసిన ఒక్క అభివృద్ధి పని లేదు నుడా చైర్మన్ కేశ వేణు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్  నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణాల కోసం రూ. 60 కోట్ల రూపాయలను మంజూరు  చేసిన సీయం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ప్రజల తరఫున నిజామాబాద్ అర్బన్ డేవలప్ మెంట్ అథార్టి చైర్మెన్ కేశ వేణు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుదవారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్...