తెయూలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఆగస్టు 5న మూడవ కౌన్సిలింగ్ ద్వారా 240 కంప్యూటర్ కోర్సులో ప్రవేశానికి అనుమతి వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిcనందుకు తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కి తెలంగాణ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో.ఎం.యాదగిరి లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈసందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే మూడవ కౌన్సిలింగ్...