తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని మృతి
. . . తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన బెజ్జారపు పావని గురువారం మృతి చెందారు. ఈ విషాద ఘటనతో తాళ్ల రాంపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో సర్పంచ్ బెజ్జారపు పావని అందరిని ప్రేమతో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా మంచి పేరు గుర్తింపు ఉందని గ్రామస్తులు తెలిపారు....