టీజీపీఎస్సీ గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితా విడుదల
వెబ్ న్యూస్, బతుకమ్మ : టీజీపీఎస్సీ గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితా విడుదలైంది. ఈలిస్టును టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్ లో గ్రూప్-1పరీక్షలు జరిగాయి. ఈఏడాది మార్చి 10న ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ మార్కులు విడుదల చేశారు.