Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 March 2025, 10:25 am Posted by : ramakrishna

టీజీపీఎస్సీ గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితా విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ :  టీజీపీఎస్సీ గ్రూప్-1 జీఆర్ఎల్ జాబితా విడుదలైంది. ఈలిస్టును టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. గతేడాది అక్టోబర్ లో గ్రూప్-1పరీక్షలు జరిగాయి. ఈఏడాది మార్చి 10న ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ మార్కులు విడుదల చేశారు.