సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద టీజీపీఎస్సీ దిష్టిబొమ్మ దహనం
అది టీజీపీఎస్సీ కాదు టిపిసిసి కమిషన్ టీజీపీఎస్సీను వెంటనే రద్దు చేయాలి కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయాలి బిసి డిక్లరేషన్ కింద 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగుల చేపట్టాలి ఒక్కో ఉద్యోగానికి మూడు కోట్ల వసూలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బి ఆర్...