Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 1:42 pm Posted by : ramakrishna

హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్, బతుకమ్మ : గ్రూప్-1 అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. గ్రూప్-1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈనెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.