టీజీవోస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా డైరీ, నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవిష్కరించారు.  నిజామాబాద్ టీజీవో అధ్యక్షులు అలుక కిషన్ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ కలెక్టరేట్ లో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ జిల్లా అధికారులు విధి నిర్వహణలో సమర్దవంతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్లి అర్హులకు పథకాలు చేరే...