టిజిఎన్ పిడిసిఎల్ నిజామాబాద్ సర్కిల్ లో తొలి సోలార్ విద్యుత్ ప్లాంట్

  . . . జక్రాన్ పల్లి సబ్ స్టేషన్ లో 0.8 మెగావాట్ల ప్లాంట్ ను ప్రారంభించిన సీయండి  జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ సర్కిల్‌లో టీజీ ఎన్‌పీడీసీఎల్ ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్  సేవలను సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నిజామాబాద్ సర్కిల్  డిచ్‌పల్లి డివిజన్ పరిధిలోని 33/11 కేవీ జక్రాన్‌పల్లి సబ్‌స్టేషన్‌లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను  మంగళ వారం టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ   కర్నాటి వరుణ్ రెడ్డి  ప్రారంబించారు.  ఈ సందర్భంగా...