Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 1:02 pm Posted by : ramakrishna

టీజీసీటీఏ డైరీ ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర కళాశాల టీచర్స్ అసోసియేషన్ (TGCTA) డైరీని రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ బ్రిజేష్ , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రామ్ మోహన్ రెడ్డి ఆదివారం నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్. గంగాధర్, తెలంగాణ రాష్ట్ర కళాశాల టీచర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు  దండు స్వామి, సెక్రటరీ లింగన్న, ట్రెజరర్  బాబురావు, అంబర్ సింగ్,  రామ స్వామి, పెద్దన్న, సతీష్, అజయ్, ఇతర సభ్యులు ఉన్నారు.