సమాజ సేవలో టీజీ  ఎన్పీడీసీఎల్ చారిటబుల్  ట్రస్ట్

  . . . గుమ్మడి ఫౌండేషన్ కు 20 వేల చెక్ అందజేత  కోటగిరి, బతుకమ్మ: ఎన్పీడీసీఎల్ ఉద్యోగస్తులు ప్రతి నెల టీజీ ఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ వారి జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ గత సంవత్సరం నుంచి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్థిక చేయూత ప్రతినెల 20 వేల చొప్పున ఒక సంస్థకు సంవత్సర కాలం గా అందజేస్తుంది . సీఎం డి కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ ఈ సంవత్సరం 11 సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయించింది. నిజామాబాద్...