హెచ్ సీ యూ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ తెయూ బంద్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల అమ్మకాన్ని నిరసిస్తూ తెయూ బంద్ నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దహయం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను టార్గెట్ చేస్తూ విద్యావ్యవస్థను టార్గెట్ చేస్తూ విద్యా...