రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మెళనం కు తరలిన తెయూ విద్యార్థులు
ఎబివిపి విద్యార్థుల చలో కాకతీయ... డిచ్ పల్లి, బతుకమ్మ : ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మేళనం( కాకతీయ యూనివర్సిటీ ) లో జరుగనున్న నేపథ్యంలో చలో కాకతీయ అని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు బయలు దేరి వెళ్లారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ చలో కాకతీయ ను జెండా ఊపి ప్రారంభించారు.. [video width="464" height="832" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/12/WhatsApp-Video-2025-12-21-at-6.08.20-PM.mp4"][/video] ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ...