కాకతీయ ఒలంపియాడ్ లో టెట్రోనిక రోబోటిక్స్ ఎక్స్ పో

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ స్కూళ్లో మంగళవారం టెట్రోనిక రోబోటిక్స్ ఎక్స్ పో -2025 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యార్థులు అనేక రకాల ప్రాజెక్ట్ లు తయారు చేసి రోబోటిక్స్ ఎక్స్ పో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు వివరాలను వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ హాజరై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ వివరాలను వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ  మాట్లాడుతూ భవిష్యత్తులో ఎంతగానో...