పాల నాణ్యతపై టెస్ట్ చెక్

విజయ డెయిరీ సహకారంతో.. అయోడిన్ ఉప్పు నాణ్యతపై ఫిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ :  ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాల నాణ్యతపై టెస్ట్ చెక్ కార్యక్రమం నగరంలోని విజయ డెయిరీ లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరయ్యారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా లో ప్రతి రోజు 50 వేల లీటర్ల పాల అమ్మకం జరుగుతుందన్నారు. ఈక్రమంలో పాల నాణ్యతపై విజయ డెయిరీ సహకారం తో డెయిరీ లాబోరేటరీలో టెస్ట్ చెక్...