15న ఇండియాలో టెస్లా షోరూం ప్రారంభం

ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో.. పోస్టర్ విడుదల చేసిన కంపెనీ వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలో తన షోరూంను ఈనెల 15న ప్రారంభించనుంది. తన మొదటి షోరూంను ముంబైలో ప్రారంభించబోతున్నట్లు ఆ కంపెనీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తన మొదట ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించనుంది....మొత్తానికి భారత్ లో ఎలాన్ మస్క్...అతని టెస్లా కంపెనీ అడుగుపెడుతోంది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబాయ్ లలో...