తీవ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలి

వాకర్స్ యోగ అసోసియేషన్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తీవ్రవాద సంస్థలకు తగిన బుద్ధి చెప్పాలని వాకర్స్ యోగ అసోసియేషన్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు అన్నారు.  భారత దేశంలో పర్యటక కేంద్రంగా ఉన్న జమ్ము కాశ్మీర్లో  పర్యాటకులపై ఉగ్రవాదులు తరుపున కాల్పులకు నిరసనగా నిజామాబాద్ వాకర్స్ యోగ  అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు టి గంగాధర్ ఎడ్ల ధనరాజ్  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో స్వచ్ఛంగా బతుకుతున్న...