ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ   బతుకమ్మ భిక్కనూరు: ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. బుధవారం పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత సైన్యం చేసిన దాడుల పట్ల షబ్బీర్ అలీ హార్షం వ్యక్తం చేశారు. పహాల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు అమాయక ప్రజలు బలయ్యారని, ఉగ్రవాదులకు భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చిందన్నారు. భారత సైన్యం కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా ఉగ్ర స్థావరాలపై మాత్రమే...