పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

  . . . తొలి రోజు జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు   . . . మొదటి రోజు 51 మంది విద్యార్ధుల గైర్హాజరు    నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు తెలుగు పరీక్షకు 24,404 మంది విద్యార్థులకు గాను 24,353 మంది విద్యార్థులు హాజరయ్యారు. 51 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష నిర్వహించారు....