టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
. . . ఏఐఎస్ బీ ఆధ్వర్యంలో ఆర్మూర్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత ఆర్ముర్, బతుకమ్మ : టెన్త్ పరీక్షలు పకడ్బందీగా మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా చర్యలు చేపట్టి నిర్వహించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, సూర్య పాల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ కలెక్టర్ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలు ప్రశాంత...