కాంగ్రెస్ లో మంత్రుల మధ్య లొల్లి
అధిష్టానానికి తలనొప్పిగా మారిన ప్రెస్ మీట్ మంత్రి అడ్లూర్ పై నోరు పారేసుకున్న మంత్రి పొన్నం క్షమాపణ చెప్పకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న పొన్నం మండిపడుతున్న దళిత సంఘాలు హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కాస్తా రచ్చకెక్కుతున్నాయి. అసలే మంత్రివర్గ విస్తరణ జరుగక అధికార పార్టీలో ఎమ్మెల్యేల మధ్య సఖ్యత కరువైంది. అదే సమయంలో అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహరం కాకపుట్టిస్తుంది. స్థానిక...