భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితులు
. . . హైడోస్ ఇంజెక్షన్ వివాదం . . . సర్పంచ్ మృతి అనంతరం ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి, అగ్నిప్రమాదం వెబ్ డెస్క్, బతుకమ్మ : భద్రాచలంలో శనివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దంతెలబోరు గ్రామ సర్పంచ్ సోడె వెంకటరమణ మృతి నేపథ్యంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడి చేసి నిప్పంటించారు. ఘటనతో ఆసుపత్రిలో ఆస్తినష్టం సంభవించగా, ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం,...