చలో అంకాపూర్ ఉద్రిక్తం
. . . కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత . . . బీజేపీ ఎమ్మెల్యేల హౌజ్ అరెస్టులు . . . అంకాపూర్ లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్ళతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సోమవారం చలో అంకాపూర్ పిలుపునివ్వడంతో తాము సైతం బలం ప్రదర్శిస్తామని బీజేపీ నాయకులు...